Tuesday, March 16, 2021

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ను దువ్వుతోన్న కమలం -చింతాకే కాంగ్రెస్ టికెట్!

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. అందరికంటే ముందుగా, మూడు నెలల కిందటే టీడీపీ తన అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును అధికారికంగా ప్రకటించగా, మంగళవారం బైఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన కాసేపటికే అధికార వైసీపీ సైతం డాక్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P0EQ86

Related Posts:

0 comments:

Post a Comment