Wednesday, March 24, 2021

టీటీడీపై జగన్ సర్కారుకు కేంద్రం షాక్‌- నో సపరేట్ రూల్‌- కుదరదన్న నిర్మల

ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. ఓ కీలక డిమాండ్‌పై ఎంతో కాలంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పార్లమెంటు సాక్షిగా నో చెప్పేసింది. ఇప్పటికే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు ప్రత్యేక హోదా వంటి విభజన హామీల విషయంలోనూ పార్లమెంటులో వరుస షాకులు ఇస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rkIYNM

0 comments:

Post a Comment