Friday, March 5, 2021

ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి మోడీ ఫోటో తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశం .. ఎందుకంటే

దేశంలో నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కరోనా వైరస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి ఇస్తున్న సర్టిఫికెట్ నుండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోటోను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఫోటో తొలగింపుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qhw4iV

0 comments:

Post a Comment