Thursday, March 25, 2021

గ్రేటర్ హైదరాబాద్‌లో మరింత ఉధృతంగా కరోనా తీవ్రత: తెలంగాణలో కోటికి చేరువగా టెస్టింగులు

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ సర్కార్ అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dbHd06

0 comments:

Post a Comment