గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఆయన కొవిడ్ టీకా తీసుకోగా, రాత్రి నుంచి ఆయనకు 102 డిగ్రీల జ్వరం వచ్చింది. ప్రస్తుతం తన నివాసంలోనే చికిత్స పొందుతోన్న ఆయన.. మంగళవారం సాయంత్రానికి కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. ys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eVH7N1
కోవిడ్ టీకా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు అస్వస్థత - కీలక వ్యాఖ్యలు
Related Posts:
రోడ్లపై రైతు నిరసనలతో ట్రాఫిక్ ఇబ్బందులు: పరిష్కారం కనుక్కోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశంన్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలతో రహదారులు దిగ్భంధానికి గురవుతున్నాయని, ఇందుకు ఓ పరిష్కారం కనుగొనాలని కేంద్రాన్ని సుప… Read More
ఆప్ఘాన్ పరిస్థితులపై జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్‌తో ప్రధాని మోడీ కీలక చర్చన్యూఢిల్లీ: తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆప్ఘనిస్థాన్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులతోపాటు పలు కీలక అంశాలపై సోమవారం చర్చించారు భారత ప్రధాని నరేం… Read More
‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అఫ్గాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. దీంతో దక్షిణ, మధ్య ఆసియా దేశాల భద్రతపై ఆందో… Read More
ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతికి చేదు అనుభవం: సిరాతో మహిళ దాడిపాట్నా: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు, కేంద్రమంత్రి పశుపతి పరాస్‌కు బీహార్ రాష్ట్రంలోని తన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. కేంద్రమంత్ర… Read More
Virginity Test: సైన్యంలో చేరాలనుకునే మహిళలకు కన్యత్వ పరీక్షలు రద్దు చేసిన ఇండొనేసియాఇండోనేసియా సైన్యంలో చేరాలనుకునే మహిళలకు కొన్ని దశాబ్దాలుగా అక్కడి ఆర్మీ వర్జినిటీ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా మహిళ యోనిలోకి వేళ్ళను చొప్… Read More
0 comments:
Post a Comment