Saturday, March 6, 2021

విప్లవ కవి వరవర రావుకు స్వేచ్ఛ: అర్ధరాత్రి విడుదల: అయినా అక్కడే

హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు బెయిల్‌పై విడుదలయ్యారు. శనివారం రాత్రి 11:45 నిమిషాలకు ఆయనకు స్వేచ్ఛ లభించింది. భీమా కోరేగావ్ కేసులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో ముంబైలోని తలోజా జైలులో గడిపారు. వరవర రావు వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kSFikT

Related Posts:

0 comments:

Post a Comment