Saturday, March 6, 2021

ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిల

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇంకా పూర్తిస్థాయిలో అడుగు పెట్టకముందే వైఎస్ షర్మిల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఆమె నెలకొల్పబోయే పార్టీకి ప్రాథమిక దశలోనే క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు ఏర్పడ్డారనడానికి ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఘటన. షర్మిల తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖమ్మం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cafWuM

Related Posts:

0 comments:

Post a Comment