Sunday, March 14, 2021

తెలంగాణ అసెంబ్లీ భేటీ షురూ: బడ్జెట్ ఎప్పుడంటే: ఒకటి నుంచి రెండుకు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాస్సేపట్లో ఆరంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమౌతుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి దీనికి నేతృత్వం వహిస్తారు. అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలు దీనికి హాజరవుతారు. ఎన్ని రోజుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OA2OqR

Related Posts:

0 comments:

Post a Comment