Wednesday, May 6, 2020

ఏపీలో కరోనా: 14రోజుల్లో విస్పోటనం.. చంద్రబాబు తీవ్ర హెచ్చరిక.. స్పందించిన జగన్ సర్కారు..

దేశంలో కరోనా వైరస్ ప్రభావం అతి తీవ్రంగా ఉన్న టాప్-8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కొనసాగుతున్నది. బుధవారం నాటికి కొత్తగా 60 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణకాగా మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 1800కు చేరువైంది. ఇప్పటికే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్‌లోకి రాకముందే మద్యానికి గేట్లు ఎత్తేయడంతో వైన్ షాపుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fsjeKL

Related Posts:

0 comments:

Post a Comment