Wednesday, March 10, 2021

మహా శివరాత్రి నాడు భక్తులకు తీవ్ర నిరాశ: తెరచుకోని ప్రఖ్యాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం

ముంబై: త్రయంబకేశ్వరాలయం.. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గోదావరి నదీమతల్లి జన్మస్థానంగా విరాజిల్లుతోంది. షిర్డీ సాయినాథున్ని సందర్శించడానికి వెళ్లే ప్రతి ఒక్కరూ త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రోజూ వేల మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఇది. మహా శివరాత్రి నాడు భక్తలు తాకిడి రెట్టింపు అవుతుంటుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qwxSoB

Related Posts:

0 comments:

Post a Comment