Wednesday, March 10, 2021

నిమ్మగడ్డకు కౌంట్‌డౌన్ ప్రారంభం-20 రోజుల్లో రిటైర్మెంట్‌- పరిషత్‌ పోరు ముగిస్తారా ?

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగించిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాదాపుగా తన పంతం నెరవేర్చుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా, కోర్టుల్లో కేసులతో ఇబ్బందిపెట్టినా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోయారు. ఫలితంగా ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యాయి. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30yadcM

Related Posts:

0 comments:

Post a Comment