Saturday, March 20, 2021

ప్రధాన నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్: జెట్ స్పీడ్‌తో కొత్త కేసులు: మూడు లక్షల మార్క్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. ఇదివరకు 20 వేల లోపే నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య ఉన్నట్టుండి పెరుగుదల బాట పట్టింది. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలను మూసివేస్తున్నారు. వారాంతపుర రోజుల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/392eGcb

Related Posts:

0 comments:

Post a Comment