Saturday, March 6, 2021

కేటీఆర్ పీఏనంటూ మోసం.. ఛీటర్ నాగరాజు అరెస్ట్

మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏనని చెబుతూ నాగరాజు మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలతోపాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌‌ లక్షల రూపాయలకు మోసం చేశాడు. నాగరాజు నుంచి పది లక్షల రూపాయల నగదు, పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోసాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edLfHz

0 comments:

Post a Comment