Monday, March 15, 2021

అడకత్తెరలో నిజామాబాద్ ఎంపీ అరవింద్.. పసుపు బోర్డుపై సొంత పార్టీ నేతలకు కేంద్రం షాక్

తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తాను అన్న ప్రధాన హామీతో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు పసుపు రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30P28Ap

Related Posts:

0 comments:

Post a Comment