విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీపీ ఈ ప్రదర్శనను తలపెట్టింది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం పట్ల తాము నిరసనను వ్యక్తం చే్స్తోన్నామనే విషయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qySr4B
Thursday, February 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment