Tuesday, March 2, 2021

మున్సిపల్‌ పోరులోనూ ఏకగ్రీవాల జోరు- కడప రికార్డులు- పులివెందుల క్లీన్‌స్వీప్‌

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోరు ప్రారంభమైన తొలిరోజే సంచలనాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తారని భావించినా అలా జరగలేదు. కానీ భారీ ఎత్తున ఏకగ్రీవాలు మాత్రం నమోదయ్యాయి. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 222 ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. ఇందులోనూ దాదాపు సగం ఏకగ్రీవాలు సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uOMKSr

0 comments:

Post a Comment