Tuesday, March 2, 2021

మున్సిపల్ ఎన్నికల వేళ: విశాఖకు రూ.7.9 కోట్ల దొంగనోట్లు: ఎందుకు?..ఎవరికోసం?

విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచార తీవ్రత పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన కూటమి నేతలు వార్డు వార్డుకు, ఇంటింటికీ తిరుగుతోన్నారు. విస్తృత ప్రచారాన్నిసాగిస్తోన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారం అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e0W1kj

Related Posts:

0 comments:

Post a Comment