Thursday, March 4, 2021

బ్రెజిల్‌లో మరో కొత్త రకం వేరియంట్..వదిలిపెట్టని కరోనా, వణికిపోతున్న జనం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నా కరోనా మహమ్మారి మాత్రం ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది . యూకేలో ఇప్పటికే ఒక కొత్త వేరియంట్ కరోనా వైరస్ వ్యాప్తి చెబుతుండగా, ఇప్పుడు ఇంకొక కొత్త వేరియంట్ కరోనావైరస్ యొక్క 16 కేసులను శాస్త్రవేత్తలు గుర్తించారు.పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ దీనిని 'వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్' (వియుఐ) గా పేర్కొంది, అంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30gxLCW

0 comments:

Post a Comment