Friday, March 19, 2021

తిరుపతిలో రికార్డులు తిరగరాసే జగన్‌ వ్యూహమిదే- 7 ప్లస్ 7 ప్లాన్‌- టాప్‌లో ఆ ఇద్దరు

ఏపీ జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ఘన విజయాలు సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలోనూ అదే ఊపు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. దీంతో తిరుపతి కోసం ప్రత్యేక వ్యూహాన్ని అధినేత జగన్ ఖరారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఏయే స్ధానాల్లో ఉండాల్లో జగన్ ముందే క్లారిటీ ఇచ్చేశారు. గతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lyx1mb

Related Posts:

0 comments:

Post a Comment