Tuesday, February 2, 2021

జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు వర్గాలు తీవ్ర ఆరోపణలు, వాదోపవాదాలకు దిగుతుండగా, కొత్తగా ఎన్నికల యాప్‌పై చిచ్చు రాజుకుంది. ప్రభుత్వం అందించిన డేటాను కాదని ఎస్ఈసీ సొంతగా యాప్ రూపొందించడంపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oH8hrV

Related Posts:

0 comments:

Post a Comment