Tuesday, February 2, 2021

మమతా బెనర్జీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్, నెం. 13

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీలో కీలక నేతలు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. వరుసగా పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతుంటే.. మమతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MKUmnF

0 comments:

Post a Comment