Sunday, February 21, 2021

Kesineni Nani: టీడీపీలో మరో రఘురామ..చంద్రబాబుకు తలనొప్పి: కూతురు కోసం పార్టీలో!

విజయవాడ: వరుస రాజీనామాలు, వలసలతో కుదేల్ అయిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీలో కొత్తగా తిరుగుబాటు రాజకీయాలు మొదలైనట్టున్నాయి. విజయవాడ కేంద్రంగా టీడీపీలో రెబల్ రాజకీయాలు పురుడు పోసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని..రెబెల్ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారొచ్చని అంటున్నారు. అధికార వైఎస్ఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MimOxi

0 comments:

Post a Comment