Sunday, February 14, 2021

రైతులు ఇళ్ల దగ్గరే చావొచ్చుగా, ఉద్యమాలెందుకు? -బీజేపీ మంత్రి దలాల్ దివాళాకోరు కామెంట్లు -యూటర్న్

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 81వ రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతులు, కేంద్రం మధ్య చర్చల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి రైతులు ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d9gQtD

0 comments:

Post a Comment