Friday, February 26, 2021

ఏపీలో కొత్త కొలువులు లేనట్టే..? ఎస్ఆర్సీ ఏర్పాటుతో కన్ఫామ్, గతంలో మాదిరిగానే..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తారు. కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తుంటారు. కొలువుతోనే భవిష్యత్ అనే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లి, జీవితంలో స్థిరపడటం లాంటి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే ఏపీలో కొత్త సర్కార్ కొలువులు లేనట్టేనని తెలుస్తోంది. ఉన్న ఉద్యోగులపై ప్రత్యేక విభాగం.. స్టాఫ్ రివ్యూ సెల్ ఏర్పాటు చేయడంతో దీనికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pYqfXM

Related Posts:

0 comments:

Post a Comment