Tuesday, February 9, 2021

గిరిజనులకు కేసీఆర్ ఆ హామీ ఇవ్వగలరా.?సాగర్ సభలో సీఎం ఎలాంటి భరోసా ఇస్తారన్న బండి సంజయ్.!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుదవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా గిరిజనులు, లంబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు ముందు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల హక్కులను కాలరాస్తున్న తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jAr72X

0 comments:

Post a Comment