Tuesday, February 9, 2021

వైఎస్ షర్మిల: జగన్ బాణం కాదు కేసీఆర్ బాణం, రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఒక్కొ నేత స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ చేస్తున్నారు. కానీ షర్మిల పార్టీ వెనక సీఎం కేసీఆర్ ఉన్నారనే కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయన అండతోనే షర్మిల పార్టీ ఆవిర్భావంపై ఆలోచన చేశారని అంటున్నారు. షర్మిల పార్టీ పెడతారని ఊహాగానాల నెలకొన్న తరుణంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qad9aD

0 comments:

Post a Comment