న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కేంద్రంపై ప్రతిపక్షాలు ముప్పేటదాడి చేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఇంధన ధలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులకు మరో చేదు వార్త ఇది. తాజా, మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లిన రాబర్ట్ వాద్రా: పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన, మోడీపై ఫైర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kcZAoA
Monday, February 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment