Tuesday, February 23, 2021

ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీపై కఠిన చర్యలు: జగన్, సుజనా చౌదరి హైప్రొఫైల్

హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి, వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) ప్రస్తుత సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేసింది. అయిదు కోట్ల రూపాయల లంచం కేసు ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయనపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bApW04

0 comments:

Post a Comment