న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అధికార టీఎంసీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎంపీ రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరగా, ఈయన కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OsMbgp
Friday, February 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment