Thursday, February 11, 2021

హైదరాబాద్ : శ్రీచైతన్య కాలేజీ ఎదుట లెక్చరర్ ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ ఎదుట గురువారం(ఫిబ్రవరి 11) ఓ లెక్చరర్ ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్థానికులు ఆయన్ను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన లెక్చరర్‌ను జువాలజీ లెక్చరర్ డా.హరినాథ్‌‌గా గుర్తించారు. హరినాథ్‌ మాట్లాడుతూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0UmL4

Related Posts:

0 comments:

Post a Comment