ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఒకపక్క పంచాయితీలతోపాటుగా, మరోపక్క మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాజకీయం వేడెక్కింది. ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో , నోటిఫికేషన్ విడుదలైన మున్సిపాలిటీలలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని సింగిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3df3H2a
Tuesday, February 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment