Friday, February 26, 2021

వైసీపీ సంక్షేమానికి టీడీపీ అభివృద్ది కౌంటర్‌- మున్సిపోల్స్‌లో మారిన అజెండా-టార్గెట్‌ అదే

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా సంక్షేమ అజెండాకే పరిమితమైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాల్సిన తరుణంలో దాని ఊసెత్తకుండా సంక్షేమ పథకాల జాతర కొనసాగిస్తోంది. రాష్ట్రంలో దారుణంగా దెబ్బతిన్న రహదారులకు కనీసం మరమ్మత్తులు కూడా చేయకుండానే రెండేళ్లుగా నెట్టుకొచ్చేసింది. రోడ్లే కాదు ఇతర మౌలిక సౌకర్యాల కల్పన కూడా మూలనపడేశారు. కొత్త ప్రాజెక్టులు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/308FT8x

Related Posts:

0 comments:

Post a Comment