చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. పదునైన కత్తితో గొంతు కోయడమే కాకుండా.. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెపై కారును పోనిచ్చి మరీ హతమార్చాడు. ఈ ఘటనలో అతని భార్య అక్కడికక్కడే మరణించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు అతన్ని 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qEugSk
Sunday, February 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment