హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుముకు మలుపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను హైదరాబాద్‌లోని షేక్‌పేటకు ఆదివారం తీసుకొచ్చారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన సత్యనారాయణ(62), సరిత(40), లత(40), 8 నెలల చిన్నారి శ్రీనిత్య మృతదేహాలతోపాటు 16 మంది క్షతగాత్రులను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZhVfXy
Sunday, February 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment