Monday, January 4, 2021

వైసీపీ నుండి టీడీపీకి జంపింగ్ ప్లాన్ లో డేవిడ్ రాజు .. ఏం నష్టం లేదన్న మంత్రి బాలినేని

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీకి మారాలని భావిస్తారు. కానీ అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి మారాలనే ఆలోచన చేయటం ఒకింత షాకింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hO12gc

Related Posts:

0 comments:

Post a Comment