Sunday, January 3, 2021

బజారు మనుషుల్లా వారిద్దరూ: రామతీర్థం ఉదంతంపై హోం మంత్రి సుచరిత ఏం చెబుతున్నారు?

అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడానికి, దాడులను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనలేకపోతోన్న చంద్రబాబు, నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా దొడ్డిదారిన ఆలయాలపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/350Sk92

Related Posts:

0 comments:

Post a Comment