Thursday, January 14, 2021

శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం

కొత్త ఏడాది తొలివారంలోనే పెళ్లి చేసుకుని.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఓ యువకుడు అనూహ్య రీతిలో శోభనం రాత్రి నాడే తనువు చాలించాడు. ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్లిన అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లాలో విషాదం నిందిపన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బైక్ వెనుక కూర్చొని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35EuVKY

Related Posts:

0 comments:

Post a Comment