Saturday, January 9, 2021

ఇండోనేసియాలో విమానం అదృశ్యం

ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి 50 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన విమానం గల్లంతైంది. శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. 10వేల మీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత సంబంధాలు తెగిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ flightradar24.com చెబుతోంది. ఇవి కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bpeh5x

0 comments:

Post a Comment