Wednesday, January 6, 2021

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆలయ’ రాజకీయాలు... అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విగ్రహాలకు అపచారం జరిగిందంటూ వివిధ పార్టీల నేతల పర్యటనల పరంపర సాగుతోంది. అదే సమయంలో తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అధికార పక్షం వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rZYdxb

Related Posts:

0 comments:

Post a Comment