Friday, January 22, 2021

బీజేపీకి భయపడే చంద్రబాబు హిందుత్వ అజెండా , వాళ్ళను జనం నమ్మరు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాష్ట్రంలో చంద్రబాబు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడం అజెండాగా పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేసిన వంశీ బిజెపి ఎక్కడ బల పడుతుందో అన్న అనుమానంతోనే చంద్రబాబు మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు ఏం చేసినా ప్రజలకు అంతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39RYrOF

Related Posts:

0 comments:

Post a Comment