Friday, January 1, 2021

పాతబస్తీలో దారుణం: మైనర్ బాలికను పెళ్లాడిన వృద్ధుడు, అరబ్ షేక్‌లు కాదు, కేరళ కేటుగాళ్లు

హైదరాబాద్: పాతబస్తీలో ఒప్పంద వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 16 ఏళ్ల మైనర్ బాలికను 60 ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అరబ్ షేక్‌ల దురాఘతాలు మరువకముందే ఇప్పుడు కేరళ కేటుగాళ్లు పాతబస్తీపై కన్నేశారు. తల్లిదండ్రులకు భారీగా డబ్బుల ఆశచూపి మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు ఓ కేరళ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KVA6yR

0 comments:

Post a Comment