Saturday, January 2, 2021

అది బీజేపీ వ్యాక్సిన్- నేను వేయించుకోను- అఖిలేష్‌ యాదవ్‌ సంచలనం

కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌లో తయారీ సంస్ధలు, కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వ్యాక్సిన్‌ను బీజేపీకి ఆపాదిస్తూ యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3854YFW

Related Posts:

0 comments:

Post a Comment