Saturday, January 2, 2021

BELలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే అప్లయ్ చేయండి

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 41 ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2021 సంస్థ పేరు:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ZagAL

Related Posts:

0 comments:

Post a Comment