ఆగ్రహంతో దండెత్తి వచ్చిన అల్లరిమూకల నుంచి ప్రతినిధుల సభను సాయుధ భద్రతా బలగాలు రక్షించిన సరిగ్గా వారం రోజుల తర్వాత.. ఆ అల్లరి మూక మద్దతిస్తున్న దేశాధ్యక్షుడిని అభిశంసించటానికి అదే సభలో ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. అమెరికా ప్రజాస్వామ్యంలో 231 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అధికారంలో ఉన్న అధ్యక్షుడిని రెండు సార్లు అభిశంసించటం ఇదే మొదటిసారి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3isbM4h
Friday, January 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment