Sunday, January 31, 2021

మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో బోయిన్‌పల్లి: ఆ ఘటనలు నన్నెంతగానో బాధ పెట్టాయి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను తనను తీవ్రంగా బాధపెట్టాయని మోడీ అన్నారు. కలచి వేశాయని చెప్పారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ak1m2L

Related Posts:

0 comments:

Post a Comment