Monday, January 11, 2021

సాగు చట్టాలపై సుప్రీంతీర్పు రేపే -ఇప్పటికే కేంద్రంపై కోర్టు ఆగ్రహం -చర్చలు ఫలిస్తాయన్న తోమర్

వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఆ చట్టాలపై మంగళవారమే తీర్పు వెలువరించనుంది. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగేదాకా చట్టాలపై స్టే ఇవ్వాలనుకుంటున్నట్లు సోమవారం నాటి విచారణలో స్పష్టం చేసిన కోర్టు.. తీర్పు ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెప్పింది. వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39kvpHg

Related Posts:

0 comments:

Post a Comment