పాకిస్తాన్‌లో దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతల నడుమ నిరసన వ్యక్తం అవుతోంది. కొన్నిచోట్ల నెమ్మదిగా విద్యుత్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో దేశం అంధకారంలోకి వెళ్లిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు కొన్ని గంటల సమయం పడుతుందని, అందరూ ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచించారు. పాక్‌లో విద్యుత్ కోతలు సర్వసాధారణం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ntvQE1
Sunday, January 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment