Sunday, January 3, 2021

విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?

భారత్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించే దేశాలకు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణిని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అనుమతులు ఇచ్చింది. రక్షణ సంబంధిత ఎగుమతులకు వెంటనే అనుమతులు లభించేలా రక్షణ మంత్రి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆకాశ్ క్షిపణి దాడి సామర్థ్యం 25 కిలోమీటర్లు. 2014లో ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o9PFl7

0 comments:

Post a Comment