Sunday, January 3, 2021

ప్రభుత్వానికి రూ. 200, పబ్లిక్‌కు రూ. 1000: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర వివరాలివే: పూనావాలా

న్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కరోనా వ్యాక్సిన్ ధర గురించిన కీలక ప్రకటన చేశారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ ఒక డోసును ప్రభుత్వానికి రూ. 200లకు, ప్రజలకు రూ. 1000 చొప్పున విక్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేషనల్ డ్రగ్ రెగ్యూలేటర్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు భారతదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించిన నేపథ్యంలో ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X4P6Nl

Related Posts:

0 comments:

Post a Comment