Friday, January 15, 2021

కమల్ హాసన్ పార్టీకి కేటాయించిన గుర్తునే కొనసాగించిన కమల్ హాసన్: కీలక అంశాలివే.

చెన్నై: ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఊరట లభించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమల్ పార్టీకి టార్చ్‌లైట్ గుర్తునే కేటాయించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కమల్ పార్టీ ఈ గుర్తుపైనే పోటీ చేసింది. అయితే, ఎన్నికల సంఘం ‘టార్చ్ లైట్'ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N0bntW

0 comments:

Post a Comment